విజయ్ సునామీ ఖాయమన్న యాక్సిస్ మై ఇండియా సర్వే.. గతంలో ఐదుసార్లు ఫలించిన ఈ సంస్థ అంచనాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్‌కు చెందిన టీవీకే ఎంట్రీతో ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని అధికార డీఎంకే కూటమి, అన్నాడీఎంకే నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తొలుత భావించారు. కానీ, విజయ్ కూడా గట్టి పోటీ ఇచ్చారని, ఆయన ఫలితాలను తారుమారు చేయడమే కాదు.. అధికారంలోకి వస్తారంటూ ఓ సంస్థ సర్వే అంచనా వేయడం సంచలనంగా మారింది.