వాటర్‌ గ్రిడ్‌కు రూ.118 కోట్లు

తణు కు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్క రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించేందుకు అవసరమైన వాటర్‌గ్రిడ్‌కు నిధులు రూ.118 కోట్లు మంజూరుచేసింది.