వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలనం : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు క్లీన్ స్వీప్

అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్.. మరో వైపు బీజేపీ పార్టీలు కాకుండా.. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకోవటం సంచలనంగా.. ఆసక్తికరంగా మారింది.