వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం.. ఎలా అప్లై చేయాలి, ఏమేం పత్రాలు కావాలి?

Heatstroke Compensation : రాష్ట్రంలో సూరీడు దంచికొడుతున్నాడు. బయట అడుగుపెట్టాలంటే వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ కాలంలో వడదెబ్బతో చాలామంది మరణిస్తారు. వడదెబ్బతో మరణిస్తే.. బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం పొందవచ్చు.