వడ్ల కొనుగోళ్లు వేగవంతం..రాష్ట్ర వ్యాప్తంగా 3,310 కొనుగోలు సెంటర్లు ఓపెన్

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ముందస్తుగా సాగైన జిల్లాల్లో ధాన్యం మార్కెట్కు వస్తున్న నేపథ్యంలో కొనుగోళ్లు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 8,409సెంటర్లు ప్రారంభించాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించగా, ఇప్పటికే 3,310కి పైగా సెంటర్లు ఓపెన్ చేశారు.