విద్యుత్తు చార్జీల భారం తగ్గాలి

ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్తు కొనుగోలు భారాన్ని కూడా యూనిట్‌ రూ.3.90 లకు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.