విద్యార్థులకు గుడ్‌న్యూస్: లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో కీలక ఒప్పందం!

AP Midday Meal Scheme: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యం, పోషకాహార భోజనం అందిస్తున్నారు. మెనూ మార్పులతో ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు. భోజనం రుచి, శుచిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అదనంగా, శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో అమలవుతున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.