విద్యార్థి సంఘాల ‘చలో సెక్రటేరియెట్’ ఉద్రిక్తం..ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్
ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియెట్’ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.