వైద్య శాస్త్రంలో 2025 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు ముగ్గురిని వరించింది. రోగ నిరోధక శక్తిపై చేసిన పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి ఈ ఏడాది మెడిసిన్‌లో నోబెల్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు.