వెదర్ ఎఫెక్ట్.. శంషాబాద్ విమానాశ్రయంలో 29 విమానాలు రద్దు

వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్​ విమానాశ్రయంలో ఇప్పటివరకు 29 విమానాలు రద్దయ్యాయని విమానయాన అధికారులు తెలిపారు.