వానకాలంలో ప్రతి ఎకరాకు సాగునీరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వానకాలం సీజన్లో ఒక్క ఎకరా భూమి ఎండిపోకూడదని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు