వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.