వాననీటిని ఒడిసిపట్టేందుకు తెలంగాణ జలసిరి .. ‘ఎల్నినో’ దృష్ట్యా వర్షపు నీటి సంరక్షణపై ప్రభుత్వం ఫోకస్

ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. పడే ప్రతి వాన చుక్కను భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘జల సంచాయ్–జన భాగీదారి’ నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో