జర్మనీ ఎడ్యుకేషన్ వెరీ స్పెషల్ ...చదువు తక్కువ.. ప్రాజెక్టు వర్క్ ఎక్కువ

ర్మనీ హయ్యర్ ఎడ్యుకేషన్ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అక్కడ చదువులంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు కాదు.. పూర్తిస్థాయి ప్రాజెక్టు వర్కులు, పరిశోధనలే ప్రాధాన్యమని రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనంలో గుర్తించింది.