వనపర్తి జిల్లాలో కొండెక్కిన గుడ్డు ధర..ఆందోళనలో వంట ఏజెన్సీలు
కోడిగుడ్డు ధర కొండెక్కడంతో పాఠశాలల్లో స్టూడెండ్లకు మధ్యాహ్నం భోజనాన్ని వండి పెట్టే ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గుడ్డు ధర అమాంతం రూ.8కి పెరగడంతో ప్రజలు కూడా ధర ఎక్కువ కావడంతో వాడకం తగ్గించారు.