వనపర్తి జిల్లాలో ముందుకు సాగని పామాయిల్ ఫ్యాక్టరీ...ఇంకా పునాదుల తవ్వకం దశలోనే..
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో పామ్ ఆయిల్ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, స్థానికంగా బై బ్యాక్ సౌకర్యం లేకపోవడంతో పండించిన