వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షలు..డికాయ్ ఆపరేషన్ చేపట్టి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్‌‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు శనివారం డికాయ్​ఆపరేషన్​చేపట్టారు.