వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి.. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వర్ణ వెంకట్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూటి శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి సుంకరి సంపత్‌ డిమాండ్‌ చేశారు.