విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) అభివృద్ధికి రూ.5 వేల కోట్లతో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. నీతి ఆయోగ్ సూచన మేరకు వీఈఆర్‌లో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు పది జిల్లాలను చేర్చారు. ఇందులోనే భాగంగానే విశాఖపట్నం కేంద్రంగా ‘బే సిటీ’ పేరుతో ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీని పరిధి 40 చదరపు కిలోమీటర్లు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు 25 కి.మీ. తీర ప్రాంతం ఇందులో ఉంది.