విమెన్స్ టీ20 విజేత ఆస్ట్రేలియా.. ఏడోసారి వరల్డ్ కప్ సొంతం.. ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు
బ్యాటింగ్‌లో చెలరేగిన ఆస్ట్రేలియా విమెన్స్ జట్టు.. రికార్డు స్థాయిలో ఏడోసారి టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. ఛేజింగ్‌లో బెత్ మూనీ (49 బాల్స్‌లో 10 ఫోర్లతో 64)