వేములవాడ అర్బన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడిగా తిరుపతి యాదవ్

వేములవాడ అర్బన్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా శెభాష్‌‌‌‌‌‌‌‌పల్లి సర్పంచ్ ​తిరుపతియాదవ్​ఎన్నికయ్యారు. గురువారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్యాంపు ఆఫీసులో మండల సర్పంచుల సమావేశం జరిగింది.