వరంగల్ జిల్లాలో ఎకరం రూ.1.01 కోట్లు!..భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల సవరణకు రంగం సిద్ధం
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరణ పూర్తి కావొచ్చింది. భూములు ఉన్న ప్రదేశాన్ని బట్టి మార్కెట్ విలువలో మార్పులను సూచిస్తూ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు పంపించారు.