వరల్డ్ కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. గ్రూప్ 'B' లో ఉన్న జట్లు ఇవే

ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 వరల్డ్ కప్ కు ఐర్లాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా సమరానికి 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం (జనవరి 9) ప్రకటించింది.