వరల్డ్ కప్‌ గెలిచాకే నాకు నిద్ర పడుతది: తిలక్ వర్మ

ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు అతి చేశారని, ఫైనల్లోనూ రెచ్చగొట్టే చేష్టలు చేసినా కప్పు నెగ్గి వారికి అసలైన సమాధానం చెప్పామని టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాదీ తిలక్ వర్మ అంటున్నాడు.