వారసత్వ వినాశనానికి మా ఇంట్లో వాళ్లు చాలు.. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. "కష్టపడి సృష్టించిన, స్థాపించిన వారసత్వాన్ని నాశనం చేయడానికి బయటివాళ్లు అక్కర్లేదు.