వాళ్లు ఇచ్చింది మంచి నీళ్లు కాదు విషం : బీజేపీ ప్రభుత్వంది కుంభకర్ణ నిద్ర అన్న రాహుల్

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీరు తాగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బిజెపి ప్రభుత్వం ప్రజలకు నీటిని కాదు, విషాన్ని సప్లయ్ చేస్తోందని మండిపడ్డారు......