విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఎంపీ శ్రీభరత్ నివాళులు

విశాఖపట్నంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేశరాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీ శ్రీభరత్ అన్నారు.