వేశ్యలను గదికి రప్పించి దారుణం.. సింగ్‌పూర్‌లో భారతీయ యువకులకు ఐదేళ్లు జైలు!

సింగపూర్‌కు వెకేషన్ ట్రిప్‌కు వెళ్లిన ఇద్దరు భారతీయ యువకులు.. అక్కడ చేసిన వెధవ పనికి క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు. గడుపుతామని వేశ్యలను హోటల్‌కు రప్పించి, వారిపై దాడి చేసి, దోచుకున్నారనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక న్యాయస్థానం వారికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు విధించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇలా చేశామని నిందితులు కోర్టులో వాపోయారు. ఈ ఘటన వివరాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.