వీసా గడువు పొడిగిస్తామనిరూ.9.60 లక్షల మోసం.. సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో నిందితులు

గచ్చిబౌలి, వెలుగు: వీసా గడువు పొడిగిస్తామంటూ ఓ మహిళ నుంచి రూ.9.60 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద మోసపోయిన మొత్తం నగదును రికవరీ చేశారు.