శంకరపట్నం: కూతురే కొడుకై తండ్రికి తల కొరివి

కూతురే కొడుకై తండ్రికి చితికి తల కొరివి పెట్టిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ధర్మారంలో జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల రాయమల్లు(64) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు.