శబరిమల వద్ద ట్రాక్టర్ ప్రమాదం.. తొమ్మిది మంది భక్తులకు గాయాలు

శబరిమల సన్నిధానం వద్ద శనివారం సాయంత్రం 6:10 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. కొండ దిగుతున్న భక్తుల గుంపుపైకి వ్యర్థాలను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది.