దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా 'శ్రీనివాస మంగాపురం'. తొలి చిత్రంతోనే హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టమనేని, హీరోయిన్గా రాశా తడాని నటించిన ఈ సినిమా జూలై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది