శ్రీశైలంలో పాతాళగంగ సమీపంలో ఓ ఇంటి వద్ద చిరుత కలకలం... భక్తులకు అధికారుల విజ్ఞప్తి ఇదే

తెలుగు రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాలలో చిరుతలు, పులుల సంచారం విపరీతంగా పెరిగింది. ఇటీవల కాలంలో జనావాస ప్రాంతాలలో చిరుతల సంచారం కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనకర వాతావరణం నెలకొంది.ముఖ్యంగా తిరుపతి, కర్నూలు, శ్రీశైలం, చిత్తూరు వంటి అటవీ ప్రాంతాలలో ఈ చిరుత, పులుల సంచారం పెరిగింది.అటవీ ప్రాంతాలైన గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లోకి చిరుత, పులులు సంచరిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి.నిత్యం చిరుతలు, పులి సంచారం ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో ఏనుగులు హల్ చల్ చేస్తుంటే....గ్రామాల్లో మాత్రం పులులు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ పడుతున్నారు. తాజాగా శ్రీశైలంలో అర్థరాత్రి చిరుత కలకలం రేపింది., News News, Times Now Telugu