శాస్త్రోక్తంగా సుందరగిరిపై నరసింహ హోమం

ఐ.ఎస్‌.జగన్నాథపురం సుందర గిరిపై స్వయంవ్యక్తునిగా కొలువుదీరిన లక్ష్మీనారసింహునికి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఆలయంలో అభిషేక పూజలను అర్చకులు, పండితులు జరిపారు.