సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ లో ఈ నెల 16న జరిగే సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు