సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన సక్సెస్.. HYD మెట్రో విస్తరణపై కీలక ముందడుగు.. రంగంలోకి SBICAPS!

ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. తెలంగాణలో మెట్రో ఫేజ్-2కు ఎట్టకేలకు లైన్ క్రియర్ అయింది. తాజాగా జరిగిన సమావేశంలో మెట్రోపై ఏకాభిప్రాయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 అంశాలపై అధ్యయనానికి కన్సల్టెంట్ గా SBICAPS నియమించారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.