సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ కు ఆర్థిక అధికారాలు..ఫైనాన్షియల్ కోడ్‌లో సవరణలు చేస్తూ జీవో జారీ

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’కు ఆర్థిక అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1986 నాటి టీవీవీపీ చట్టాన్ని రద్దు చేస్తూ 2026, ఏప్రిల్ 30న ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.