స్కూళ్లలో బాధ్యత సినిమా ప్రదర్శనకు అనుమతి : డైరెక్టర్ నవీన్ నికోలస్

రాష్ట్రంలోని స్కూల్ స్టూడెంట్లకు సామాజిక స్పృహ, నైతిక విలువలు నేర్పించేందుకు విద్యాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘బాధ్యత’ అనే సందేశాత్మక సినిమాను అన్ని జిల్లాల్లోని బడుల్లో ప్రదర్శించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అనుమతిచ్చారు.