సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. తూప్రాన్ కు చెందిన కమ్మరి శ్రీనివాసాచారి కాంగ్రెస్ లో చేరగా బుధవారం సాయంత్రం సెక్రటేరియట్‌లోని తన చాంబర్లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.