బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఊహించని స్థాయిలో రికార్డులను తిరగరాస్తోంది హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) . ఈ మూవీని రూ. 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.ఇప్పుడు ఏకంగా రూ. 1600 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇండస్ట్రీని ఊపేస్తోంది. జూన్ 25నఅమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది