సిగాచి బాధిత కుటుంబాలకు కోటి ఇస్తమని.. లక్షే ఇచ్చిన్రు: హరీశ్ రావు
సిగాచి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించినప్పటికీ ప్రభుత్వం తరఫున ఇచ్చింది మాత్రం రూ.లక్షేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు