‘సిజేరియన్ ద్వారా ఏక్‌నాథ్ షిండే ఆరుగురు ద్రోహులకు జన్మనిచ్చారు’ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం చివరకు టీఎంసీ కనుమరుగయ్యే స్థాయికి చేరుకుంది. అటు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు మరోసారి ఏక్‌నాథ్ షిండే షాకిచ్చారు. ఆయన వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలను చేర్చుకున్నారు. ఆపరేషన్ టైగర్ పూర్తయ్యిందని ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రకటించారు. దీనిపై సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.