సిటీలో రోడ్లు అధ్వానం..ధర పెరిగిందని పనులు చేయని కాంట్రాక్టర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రపంచంలో ఎన్నో సమస్యలు సృష్టిస్తున్న అమెరికా–ఇరాన్వార్ఇప్పుడు నగరంలో రోడ్ల అధ్వాన స్థితికీ కారణమైంది. వర్షాకాలానికి ముందే సిటీలో రోడ్ల రిపేర్లు పూర్తి కావాల్సి ఉండగా, యుద్ధంతో బీటీకి (బిటుమెన్) తీవ్ర కొరత ఏర్పడింది.