సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి

వరంగల్ డిపోకు చెందిన బస్సు వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తోంది. జగిత్యాల కొత్త బస్టాండ్ వద్దకు రాగానే.. ఆటో డ్రైవర్ ప్రదీప్, బస్సు డ్రైవర్ మహమ్మద్ జలీల్‌తో ఘర్షణకు దిగాడు