సంతాప తీర్మానం టైంలో వెళ్లిపోవడమేంది? : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కోసం పోరాడిన మాజీ ఎమ్మెల్యేలకు సభలో సంతాప తీర్మానం చదివే సమయంలో అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత కేసీఆర్ వెళ్లిపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.