సొంతూరిలో విజయ్-రష్మిక దంపతులు.. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ
హీరో విజయ్ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్లుగానే విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చేందుకు సొంత గ్రామానికి పయనమయ్యారు. 2026 జూన్ 24 (ఆదివారం) భార్య రష్మిక మందానతో కలిసి