సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం గడువు ముగుస్తుండటంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బరిలో నిలవాలని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే సిద్దిపేట మున్సిపాల్టీలో ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశాలున్నాయి.