సిద్దిపేట ,మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ఆగం

సిద్దిపేట , మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతన్నలను ఆగం చేసింది. సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షం వల్ల పలు చోట్ల చెట్లు, కరెంట్ పోల్స్ విరిగిపోగా.. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు నేలకూలాయి.