సందీప్ కిషన్ సిగ్మా షూట్ కంప్లీట్

సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు సంజయ్ జాసన్ రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌‌గా నటిస్తోంది.