సన్నీ డియోల్ Vs అక్షయ్ ఖన్నా.. మైండ్ బ్లోయింగ్ కోర్ట్‌రూమ్ డ్రామా 'ఇక్కా' ట్రైలర్ రిలీజ్!

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్, వర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా నటించిన బాలీవుడ్ క్రేజీ మూవీ 'ఇక్కా' (Ikka). నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్‌ను మంగళవారం ( జూన్ 30, 2026 ) మేకర్స్ విడుదల చేశారు.